GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ

View Answer
లండన్ (1863)

ప్రపంచంలో తొలి గ్రంథం

View Answer
రుగ్వేదం

తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు

View Answer
ఇండో – గ్రీకులు

దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం

View Answer
ఆంధ్రప్రదేశ్ (1956)

భారత్‌లో మొదటి మహిళా కళాశాల

View Answer
బెతూన్ కళాశాల కలకత్తా (1879)