GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని

View Answer
ఇందిరాగాంధీ

మొదటి మహిళా ప్రధాని

View Answer
ఇందిరాగాంధీ

విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని

View Answer
లాల్‌బహదూర్‌శాస్త్రి

పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి

View Answer
డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)

భారతరత్న పొందిన తొలి మహిళ

View Answer
ఇందిరాగాంధీ (1971)