GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత్‌లో మొదటి అణు పరీక్ష

View Answer
పోఖ్రాన్ (రాజస్థాన్ – 1974)

భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం

View Answer
ఆర్యభట్ట (1975)

భారత్‌లో తొలి సైన్స్ నగరం

View Answer
కలకత్తా

కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం

View Answer
స్పుత్నిక్ (రష్యా – 1957)

ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ

View Answer
రజియా సుల్తానా