GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్

View Answer
వి.ఎస్. రమాదేవి

భారత తొలి ఎన్నికల కమిషనర్

View Answer
సుకుమార్ సేన్

లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్

View Answer
మీరాకుమార్‌

లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు

View Answer
నీలం సంజీవరెడ్డి

లోక్‌సభ తొలి స్పీకర్

View Answer
గణేష్ వాసుదేవ్ మౌలాంకర్