GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం

View Answer
జపాన్ (టోక్యో 1964)

మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం

View Answer
రాగి

భారత్‌లో తొలి నాగరికత

View Answer
సింధు

తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం

View Answer
జనతా ప్రభుత్వం (1977 – 79)

ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ

View Answer
లండన్ (1890)