GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం

View Answer
టాటా ఐరన్ స్టీల్ కంపెనీ (1907)

విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం

View Answer
మదర్ ఇండియా

భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త

View Answer
పతంజలి

ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు

View Answer
కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)

భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్

View Answer
ఇంగ్లండ్‌తో (1932)