GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం

View Answer
నిశాంత్

తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి

View Answer
లూయిస్ బ్రౌన్ (1978 ఇంగ్లండ్)

ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి Answer

View Answer
ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)

ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్

View Answer
ట్రిగ్వేలీ (నార్వే 1946 – 53)

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు

View Answer
టెన్సింగ్ నార్కే (భారత్) ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955