GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ

View Answer
జుంకోతాబి (జపాన్ 1975)

తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి

View Answer
ఆర్.కె. షణ్ముగం చెట్టి

తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి

View Answer
బాబూ రాజేంద్రప్రసాద్

తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి

View Answer
సర్దార్ వల్లభాయ్ పటేల్

తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి

View Answer
బాబూ జగ్‌జ్జీవన్ రామ్