GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం

View Answer
చామ్రవట్టం (కేరళ)

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం

View Answer
ముంబయి (1885)

మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం

View Answer
న్యూజిలాండ్ (1893)

భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా

View Answer
పాలక్కడ్ (కేరళ)

భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం

View Answer
చోగ్లామ్‌సార్ (జమ్ము కాశ్మీర్)