GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా

View Answer
మలప్పురం (కేరళ)

భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్

View Answer
అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)

భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం

View Answer
బెంగళూరు (1906)

భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం

View Answer
మైసూర్ (కర్ణాటక)

మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్

View Answer
పెన్సిలిన్