General Knowledge General Studies And General Awareness Questions With Answers

General Knowledge General Studies And General Awareness Questions With Answers
1.. జనతా ఫ్రిజ్ లో ఎన్ని కుండలు వాడతారు
View Answer
2

2. అలుగు అంటే

View Answer
చెరువు నిండిపారటానికి కట్టే గట్టు

3. రాజమండ్రి వద్ద గోదావరి నది పై నిర్మించిన వంతెన పొడవు

View Answer
3 km

4. ప్రపంచ జలదినోత్సవం

View Answer
మార్చి 22

5. ఆర్యుల ప్రధాన ధనం

View Answer
ఆవులు