General Knowledge General Studies And General Awareness Questions With Answers

21. చంద్రగిరి కోట తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు

View Answer
14

22. తళ్ళికోట(రాక్షస తంగిడి) యుద్దం ఏ సవత్సరంలో జరిగింది

View Answer
1565

23. భూమికి దగ్గరగా ఉన్న నక్షిత్రం

View Answer
సూర్యుడు

24. కాళిదాసు ఏ రాజుల ఆస్థాన కవులలో ఒకడు.

View Answer
గుప్తుల

25. సారనాధ్ స్తూపం ఏ రాష్ర్టంలో ఉంది

View Answer
ఉత్తరప్రదేశ్