General Knowledge General Studies And General Awareness Questions With Answers

16. వేయిస్తంభాల గుడి కాకతీయులకాలం నాటి ఏ ఆలయ.

View Answer
శివాలయం

17. కుతుబ్ మీనార్ నిర్మాణం పూర్తి చేసింది

View Answer
ఇల్ టుట్ మిష్

18. హరప్పా ప్రజలు ఏ ఏ లోహాలతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేవారు
a)ఇనుమ   b)రాగి c)వెండి   d)తగరం  e)సీసం

View Answer
b,d,e

19. అంతరిక్షం లో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరియొక ఖగోలపదార్థాన్ని ఏమంటారు?

View Answer
ఉపగ్రహం

20. ఉదయగిరి కోట ఏ జిల్లాలో  ఉంది?

View Answer
నెల్లూరు