General Knowledge General Studies And General Awareness Questions With Answers

11. కలహారి ఎడారిలో నివసించే ఆదిమతెగ

View Answer
బుష్ మేన్ లు

12. . సిందూ నాగరికథ ప్రజల ప్రధాన దైవం

View Answer
అమ్మతల్లి

13 .ఏనుగుల గుంపుకు సారద్యం వహిస్తూ ముందు నడిచేది

View Answer
ముసలి ఆడ ఏనుగు

14. హరప్పా ప్రజల ముఖ్యవృత్తి

View Answer
వ్యవసాయం

15. పాకాల చెరువు నిర్మించింది

View Answer
కాకతీయులు