General Knowledge General Studies And General Awareness Questions With Answers

6. గౌతము బుద్దుని తొలి ప్రబోధాన్ని ఏమంటారు

View Answer
ధర్మచక్ర పరివర్తనం

7. గాంధీజి జన్మించిన తేది

View Answer
1869 అక్టోబర్ 2

8. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వృక్షం

View Answer
వేప

9. భారత దేశంలో తొలిసారి ఇనుము ఉపయోగించిన వారు

View Answer
ఆర్యులు

10. ఆంద్రప్రదేశ్ రాష్ర్టపక్షి

View Answer
పాలపిట్ట