General Knowledge General Studies And General Awareness Questions With Answers

31. వానపాము,జలగ ఏ వర్గానికి చెందుతాయి ?

View Answer
అన్నెలిడా

32. సుప్తావస్థను ప్రదర్శించే జీవి

View Answer
హెడ్జ్ హాగ్

33. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కి కారణమైన వాయువు ఏది

View Answer
మిథైల్ ఐసో సైనైడ్

34. క్రింది వానిలో తరిగిపోని శక్తి వనరు

View Answer
సౌరశక్తి

35. అమ్మ,నాన్నలతో పాటు ముగ్గురు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంభాన్ని ఏమంటారు?

View Answer
పెద్దకుటుంబం