General Knowledge General Studies And General Awareness Questions With Answers

26. కబడ్డీ జట్టులో సభ్యుల సంఖ్య

View Answer
7

27. దర్గామిట్టాలో జరిగే రొట్టెల పండగ ఏ జిల్లాలో జరుగుతుంది.

View Answer
నెల్లూరు

28. పిలక మొక్కల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే మొక్క

View Answer
చేమంతి

29. ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన సంకరజాతి సంతానాన్ని ఇలా అంటారు

View Answer
మ్యూల్

30. పత్రకోరకాలు దీనిలో కనిపిస్తాయి

View Answer
రణపాల