General Knowledge General Studies And General Awareness Questions With Answers

36. నాలుక అంచులలో ఏ గ్రాహకాలు కలవు

View Answer
పులుపు

37. జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది

View Answer
1919

38. దేనిద్వారా మానవజాతి ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతుంది?

View Answer
కుటుంబం

39. భారతదేశం లో సముద్ర తీరం గల రాష్ర్టాల సంఖ్య

View Answer
9

40. మన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తేది ?

View Answer
26 జనవరి 1950