GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం

View Answer
ముంబయి కలకత్తాల మధ్య (1927)

ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా

View Answer
రాజా హరిశ్చంద్ర (1913)

ప్రపంచంలో మొదటి టాకీ సినిమా

View Answer
ది జాజ్ సింగర్ (1927)

భారత్‌లో మొదటి టాకీ సినిమా

View Answer
ఆలం ఆరా (1931)

పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం

View Answer
స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్