GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ

View Answer
కల్పనా చావ్లా

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు

View Answer
రాకేష్ శర్మ (1984)

భారత్‌ను పాలించిన తొలి మహిళ

View Answer
రజియా సుల్తానా (1236 – 1240)

స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి Answer

View Answer
మహాత్మా గాంధీ (1948)

తొలి మహిళా రాయబారి

View Answer
విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు 1947 – 49)