GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ఇండియాలోమొదటి రైల్వే లైను

View Answer
ముంబయి నుంచి థానే (1853)

ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను

View Answer
కలకత్తా డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)

భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం

View Answer
ఆపిల్ (1981)

భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్

View Answer
PSLVC – 2

భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం

View Answer
కలకత్తా (1727)