GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం

View Answer
పంజాబ్

భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి

View Answer
డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 – 1962)

భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం

View Answer
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)

భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం

View Answer
భాస్కర – 1

భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి

View Answer
సూర్య