GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్

View Answer
అప్సర (1956
)

భారత్‌లో తొలి పత్రిక

View Answer
బెంగాల్ గెజిట్ (1780)

ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం

View Answer
ముంబయి

దేశంలో తొలి చమురు బావి

View Answer
దిగ్బోయ్ (అస్సాం 1890)

మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు

View Answer
కుక్క