GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్

View Answer
ఐఎన్ఎస్ చక్ర

దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్

View Answer
ఐఎన్ఎస్ షల్కి

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక

View Answer
ఐఎన్ఎస్ విభూతి

మన దేశ తొలి గూఢచార నౌక

View Answer
ఐఎన్ఎస్ శివాలిక్

భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక

View Answer
ఐఎన్ఎస్ సావిత్రి