GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని

View Answer
జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)

మొదటి అటార్నీ జనరల్

View Answer
ఎం.సి. సెతల్‌వాడ్

పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్

View Answer
జి.ఎం.సి. బాలయోగి

భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి

View Answer
లార్డ్ మేయో (1872)

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు

View Answer
అభినవ్ బింద్రా (2008 బీజింగ్ షూటింగ్)