GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్

View Answer
లార్డ్ కానింగ్ (1856 – 62)

స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్

View Answer
విలియం బెంటింగ్ (1828 – 35)

స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్

View Answer
మౌంట్ బాటన్ (1947 – 48)

స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్

View Answer
సి. రాజగోపాలాచారి

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు

View Answer
ఉమేష్ చంద్ర బెనర్జి (1885 – బొంబయి)