GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు

View Answer
ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)

మొదటి ఆటంబాంబు

View Answer
లిటిల్ బాయ్ (1945)

ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం

View Answer
భారతదేశం

భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు

View Answer
పాహియాన్

భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి

View Answer
అశోకుడు