GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి

View Answer
అగ్ని-2

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి

View Answer
పృథ్వీ

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం

View Answer
చంద్రయాన్ – 1

మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం

View Answer
భాస్కర – 1

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి

View Answer
అరిహంత్ (2009)