TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

TRT TET TELUGU CONTENT and METHODOLOGY QUESTIONS WITH ANSWERS material, model papers and ONLINE MOCK TEST for DSC SGT & SA (TELUGU MEDIUM) students. Most important mcq (multiple choice questions) bits for best practice.
1. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షు రాలిగా పనిచేసిన తొలి మహిళ?
1) ఇల్లిందల సరస్వతీ దేవి
2) పాకాల యశోదారెడ్డి
3) సుమతీ నరేంద్ర
4) నాయని కృష్ణకుమారి

View Answer
పాకాల యశోదారెడ్డి

2. అలిశెట్టి ప్రభాకర్ రాసిన ‘ఎర్ర పావురాలు? రచన ఒక:
1) కవితా సంకలనం
2) నవల
3) కథా సంపుటి
4) నాటకం

View Answer
కవితా సంకలనం

3.’సాహితీ మిత్ర దీప్తి సంస్థ’ ఏ నగరం నుంచి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేది?
1) హైదరాబాద్
2) వరంగల్
3) జగిత్యాల
4) ఖమ్మం

View Answer
జగిత్యాల

4. శ్రీనాథుడికి ఏ విజయనగర చక్రవర్తి ఆస్థానంలో ‘కవి సార్వభౌమ’ అనే బిరుదు ప్రదానం
చేశారు?
1) శ్రీకృష్ణ దేవరాయలు
2) ప్రౌఢ దేవరాయలు
3) అచ్యుత రాయలు
4) రామ రాయలు

View Answer
ప్రౌఢ దేవరాయలు

5. కింది వారిలో అభినవ భోజరాజు’ అనేది ఎవరి బిరుదు?
1) రఘునాథ నాయకుడు
2) కందుకూరి రుద్రకవి
3) చేమకూర వేంకటకవి
4) కొరవి గోపరాజు

View Answer
రఘునాథ నాయకుడు