TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

36. ‘చెరబండ రాజు’ అనే కలం పేరు కలిగిన కవి?
1) వరవర రావు
2) నిఖిలేశ్వర్
3) బద్దం భాస్కర్ రెడ్డి
4) గద్దర్

View Answer
బద్దం భాస్కర్ రెడ్డి

37. 354 మంది కవుల రచనలతో ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించిన చారిత్రక
పరిశోధకుడు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) నలిమెల భాస్కర్
3) రావి భారతి
4) డాక్టర్ ఎన్. గోపి

View Answer
సురవరం ప్రతాపరెడ్డి

38. ‘నా తెలంగాణ తల్లి కంజాత వల్లి’ అని వర్ణించిన కవి?
1) కాళోజీ నారాయణరావు
2) దాశరథి కృష్ణమాచార్యులు
3) సి. నారాయణరెడ్డి
4) శేషం లక్ష్మీ నారాయణాచార్య

View Answer
దాశరథి కృష్ణమాచార్యులు

39. మల్లికార్జున పండితారాధ్యుడు రాసిన శివతత్త్వసారం శతకంలో ఉన్న పద్యాలు ఏ కోవకు
చెందినవి?
1) ఆటవెలది
2) తేటగీతి
3) కందం
( 4) సీసం

View Answer
కందం

40. “లక్షణ చక్రవర్తి’ అనేది ఎవరి బిరుదు?
1) మారన
2) బద్దెన
3) సింగన
4) గౌరన

View Answer
గౌరన