TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

16. బిరుదురాజు రామరాజు రాసిన ‘తెలుగు జానపద గేయ సాహిత్యం” ఒక:
1) పరిశోధనా గ్రంథం
2) చారిత్రక గ్రంథం
3) వ్యాకరణ గ్రంథం
4) గేయ సాహిత్యం

View Answer
పరిశోధనా గ్రంథం

17. వేముగంటి నరసింహాచార్యుల రచనలకు సంబంధించి కింది వాటిలో సరైన జత?
1) తిక్కన – గేయకావ్యం
2) మంజీర నాదం – పద్య కావ్యం
3) వివేక విజయం – కావ్య ఖండిక
4) రామదాసు – జీవిత చరిత్ర

View Answer
వివేక విజయం – కావ్య ఖండిక

18. ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థను స్థాపించి పలు పుస్తకాలను ముద్రించిన రచయిత?
1) గంగుల శాయిరెడ్డి
2) ఆడెపు చంద్రమౌళి
3) పల్లా దుర్గయ్య
4) వట్టికోట ఆళ్వారుస్వామి

View Answer
వట్టికోట ఆళ్వారుస్వామి

19. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘చిల్లర దేవుళ్లు’ నవలా రచయిత?
1) దాశరథి రంగాచార్య
2) చేకూరి రామారావు
3) టి.ఎన్.సదాలక్ష్మి
4) వానమామలై వరదాచార్యులు

View Answer
దాశరథి రంగాచార్య

20. రాజు ఆస్థానంలో ఉంటూ ‘రాజుల్మత్తుల్వారి సేవ నరక ప్రాయంబు’ అని ధైర్యంగా పలికిన
కవి?
1) పోతన
2) శ్రీనాథుడు
3) బద్దెన
4) ధూర్జటి

View Answer
ధూర్జటి