TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

41. “మూసీ’ పత్రిక స్థాపించి చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య సేవ చేసిన వారెవరు?
1) గూడూరి సీతారాం
2) చేకూరి రామారావు
3) బి.ఎన్. శాస్తి
4) టి.ఎన్. సదాలక్ష్మి

View Answer
టి.ఎన్. సదాలక్ష్మి

42. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన పరీక్షించిన కవి ఎవరు?
1) చేమకూర వేంకటకవి
2) చింతలపూడి ఎల్లనార్యుడు
3) పింగళి సూరన
4) అయ్యలరాజు రామభద్రుడు

View Answer
చింతలపూడి ఎల్లనార్యుడు

43. ‘తెలంగాణ యక్షగాన పితామహుడు’గా పేరొందిన కవి?
1) కంఠీరవ నరసరాజు
2) మన్నారు దేవుడు
3) రాపాక శ్రీరామ కవి
4) చెర్విరాల భాగయ్య కవి

View Answer
చెర్విరాల భాగయ్య కవి

44. కింది వాటిలో వానమామలై వరదాచర్యులు రాసిన పద్య కావ్యం ఏది?
1) తృణ కంకణం
2) మహాంద్రోదయం
3) పోతన చరిత్రం
4) పాలవెల్లి

View Answer
పోతన చరిత్రం

45. ‘మూగవడిన తెలంగాణ మూల్గిన తొలి నాటి ధ్వని’ అని సురవరం ప్రతాపరెడ్డి ఎవరిని
కీర్తించారు?
1) దాశరథి
2) కాళోజీ
3) విశ్వనాథ సత్యనారాయణ
4) పోతన

View Answer
దాశరథి