TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

11. ‘అతులిత మాధురీ మహిమ కలవాడు’ అని శ్రీకృష్ణదేవరాయలు ఏ కవిని ప్రస్తుతించారు?
1) బద్దెన
2) ధూర్జటి
3) తెనాలి రామకృష్ణుడు
4) తిమ్మన

View Answer
ధూర్జటి

12. తెలుగులో తొలి సంకలన కావ్యమైన “సకల నీతి సమ్మతం’ రచయిత ఎవరు?
1) మడికి సింగన
2) చరికొండ ధర్మన –
3) సారంగు తమ్మయ్య
4) అద్దంకి గంగాధర కవి

View Answer
మడికి సింగన

13. తెలుగులో ‘అభినవ కాళిదాసు’ అనేది ఎవరి బిరుదు?
1) కౌకుంట్ల నారాయణరావు
2) సూరోజు బాల నరసింహాచారి
3) టి.వి. నారాయణ
4) శిరునగల్ కృష్ణమాచార్యులు

View Answer
శిరునగల్ కృష్ణమాచార్యులు

14. తెలుగులో మణి ప్రవాళ శైలిని ఉపయోగిం చిన తొలి కవి ఎవరు?
1) గోన బుద్దారెడ్డి
2) ధూర్జటి
3) పాల్కురికి సోమనాథుడు
4) కందుకూరి రుద్రకవి

View Answer
పాల్కురికి సోమనాథుడు

15. దృష్టాంత అలంకారంలో చెప్పిన శతకం?
1) సుమతి శతకం
2) దాశరథి శతకం
3) భాస్కర శతకం
4) చిత్త శతకం

View Answer
భాస్కర శతకం