Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test

Biology Methodology TRT TET Questions with Answers Online Mock Test
1. కింది వాటిలో ఉద్దేశం కానిది ఏది?
1) విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం
2) సాంకేతిక అభివృద్ధి సాధించడం
3) విద్యార్థికి ‘కాలుష్యం’ అనే పాఠం బోధించడం ద్వారా పరిసరాలపై అవగాహన కల్పించడం
4) విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించి మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం
View Answer
విద్యార్థికి ‘కాలుష్యం’ అనే పాఠం బోధించడం ద్వారా పరిసరాలపై అవగాహన కల్పించడం

2.ఉద్దేశానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రవచనాలు ఏవి?
ఎ) ఉద్దేశం నిర్దిష్టంగా ఉంటుంది
బి) ఉద్దేశం విశాలమైంది, ఎక్కువ పరిధి కలిగింది
సి) ఉద్దేశం అస్పష్టంగా ఉంటుంది
డి) ఉద్దేశం ఉపాధ్యాయులు నిర్దేశించేది
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి

View Answer
ఉద్దేశం విశాలమైంది, ఎక్కువ పరిధి కలిగింది And ఉద్దేశం అస్పష్టంగా ఉంటుంది

3. వ్యక్తి వికాసం.. సామాజిక లేదా జాతీయ ప్రగతికి దోహదపడేదిగా ఉంటే ఆ వ్యక్తి గురించి ఏమని భావిస్తాం?
1) వ్యక్తి మంచి ఉద్దేశం సాధించాడు
2) వ్యక్తి మంచి లక్ష్యాన్ని ఎంచుకున్నాడు
3) వ్యక్తి మంచి గమ్యాన్ని చేరుకున్నాడు
4) వ్యక్తి మంచి విలువ కలిగి ఉన్నాడు

View Answer
వ్యక్తి మంచి విలువ కలిగి ఉన్నాడు

4. కింది వాటిలో ‘యోగ్యత’కు సంబంధించిన అంశం ఏది?
1) ఉద్దేశం
2) లక్ష్యం
3) విలువ
4) స్పష్టీకరణ

View Answer
విలువ

5.కింది వాటిలో ఎవరి ప్రవచనాలు సరికావు?
ఎ) రూపేష్ – ఉద్దేశం సాధించడానికి | ఎక్కువ సమయం పడుతుంది .
బి) రజిని – ఉద్దేశం అనేక లక్ష్యాలను కలిగి | ఉంటుంది.
సి) రేష్మ – ఉద్దేశం కాలపరిమితి చాలా తక్కువ
డి) రాకేష్ – ఉద్దేశం సాధించామో లేదో చెప్పడం కష్టం
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి

View Answer
రేష్మ – ఉద్దేశం కాలపరిమితి చాలా తక్కువ And రాకేష్ – ఉద్దేశం సాధించామో లేదో చెప్పడం కష్టం

3 thoughts on “Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test”

Comments are closed.