Chemistry General Studies And TRT TET Questions with Answers in Telugu

Chemistry General Studies And TRT TET Questions with Answers in Telugu

1). పదార్దాలను వేడి చేసినపుడు ఘన రూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు?

View Answer
జ: ఉత్పతనం

2). మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తీసుకొస్తే ప్రకాశవంతంగా మండే వాయువు ఏది?

View Answer
జ: ఆక్సిజన్

3). పొటాషియం నైట్రేట్ ను వేడి చేస్తే ఏది విడుదలవుతుంది?

View Answer
జ: ఆక్సిజన్

4). పొటాషియం లాటిన్ పేరు ఏంటి?

View Answer
జ: కాలియం

5). CO2 వాయువు యొక్క అణుభారం ఎంత?

View Answer
జ: 44