Chemistry General Studies And TRT TET Questions with Answers in Telugu

6) . ఓజోన్ ఫార్ములా ఏది?

View Answer
జ: O3.

7). సోడియం కార్బోనేట్ ను ఏమంటారు?

View Answer
జ: వాషింగ్ సోడా

8). ఒక పరమాణువు లేదా పరమాణువుల సమూహం ఎలక్ట్రాన్ ను కోల్పోయినపుడు గానీ పొందినపుడు గానీ ఏర్పడిన దాన్ని ఏమంటారు?

View Answer
జ: రాడికల్ లేదా అయాన్

9). అణుభారాన్ని గ్రాముల్లో సూచిస్తే దాన్ని ఏమంటారు?

View Answer
జ: గ్రాము అణుభారం

10). ఎలక్ట్రాన్ ను కోల్పోవడం వల్ల ఏర్పడిన ప్రాతిపదికను ఏమంటారు?

View Answer
జ: ధనాత్మక ప్రాతిపదిక లేదా క్షార ప్రాతిపదిక