Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test

ll. శాస్త్ర ప్రగతిలో సూత్రాలు అనేవి..?
1) ప్రయోగ నిరూపణలు
2) ఎప్పటికీ మారవు
3) ఊహాజనితాలు
4) నిరాధారిత విశ్వాసాలు

View Answer
ప్రయోగ నిరూపణలు

12. “వ్యక్తిగత పరిశుభ్రత’ అనే పాఠ్యాంశాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ విలువ సాధించడానికి బోధిస్తాడు?
1) సాంస్కృతిక విలువ
2) ఉపయోగాత్మక విలువ
3) నైతిక విలువ
4) సృజనాత్మక విలువ

View Answer
ఉపయోగాత్మక విలువ

13. వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడైన విశాల్ తన తండ్రి చేస్తున్న వ్యవసాయంలో సల హాలు ఇస్తున్నాడు. అతనిలో ప్రతిబింబించిన విలువ?
1) వృత్తిపరమైన విలువ
2) ఉపయోగాత్మక విలువ
3) సృజనాత్మక విలువ
4) బౌద్ధిక విలువ .

View Answer
ఉపయోగాత్మక విలువ

14. కోర్సు పూర్తయిన తర్వాత ఫాతిమా అనే విద్యార్థిని ఫార్మసిస్ట్ అయింది. దీని ద్వారా ఆమె ఏ విలువ సాధించింది?
1) ఉపయోగాత్మక విలువ
2) బౌద్ధిక విలువ .
3) వృత్తిపరమైన విలువ
4) నైతిక విలువ

View Answer
వృత్తిపరమైన విలువ

15. ఆకాష్, ఆనంద్ సైన్స్ పాఠం విన్నారు. ఆకాష్ ఆ పాఠంలోని అంశాలను కంఠస్థం చేసి నేర్చుకున్నాడు. ఆనంద్ సైన్స్ విషయా లను తన దైనందిక జీవితంలో అన్వయిం చుకున్నాడు. అయితే వారు సాధించిన విలువలు ఏవి?
1) ఆనంద్ – బౌద్దిక, ఆకాష్ – నైతిక
2) ఆకాష్ – ఉపయోగాత్మక, ఆనంద్- సృజనాత్మక
3) ఆకాష్ – బౌద్ధిక, ఆనంద్ – ఉపయోగాత్మక
4) ఆకాష్ – సాంస్కృతిక, ఆనంద్ – వృత్తిపరమైన

View Answer
ఆకాష్ – బౌద్ధిక, ఆనంద్ – ఉపయోగాత్మక

3 thoughts on “Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test”

Comments are closed.