TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

21. తొలి అచ్చ తెనుగు కావ్యమైన యయాతి చరిత్ర’ రాసిన కవి?
1) పాల్కురికి సోమన
2) ధూర్జటి
3) పొన్నెగంటి తెలగన్న
4) కందుకూరి రుద్రకవి

View Answer
పొన్నెగంటి తెలగన్న
22. “కవి సమయములు’ అనే సిద్ధాంత గ్రంథం రచించిన కవి?
1) రావికంటి రామయ్య గుప్త
2) ఇరివెంటి కృష్ణమూర్తి
3) అందె వేంకట రాజం
4) టి. కృష్ణమూర్తి యాదవ్
View Answer
ఇరివెంటి కృష్ణమూర్తి

23. కింది వాటిలో ఇల్లిందల సరస్వతీదేవి రచన కానిది?
1) స్వర్ణ కమలాలు
2) వడ్ల గింజలు
3) తులసీ దళాలు
4) రాజహంస

View Answer
వడ్ల గింజలు

24. హైదరాబాద్ కీ తీసేసాలా సియాసీ జదు జిహాద్’ పేరుతో హైదరాబాద్ రాజకీ యోద్యమాలపై
గ్రంథం రాసిన కవి?
1) కృష్ణస్వామి ముదిరాజ్
2) ఆచార్య రుక్నుద్దీన్
3) సలంద్ర లక్ష్మీనారాయణ
4) నెల్లూరి కేశవస్వామి

View Answer
కృష్ణస్వామి ముదిరాజ్

25. తొలి తెలుగు చంపూ రామాయణం ఏది?
1) మొల్ల రామాయణం
2) నిర్వచనోత్తర రామాయణం
3) రంగనాథ రామాయణం
4) భాస్కర రామాయణం

View Answer
భాస్కర రామాయణం