TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

6. పి.వి. నరసింహారావు తెలుగులోకి అనువదించిన ‘అబలా జీవితం’ రచన మూలం ఏ భాషకు
చెందింది?
1) హిందీ
2) సంస్కృతం
3) మరాఠి
4) కన్నడ

View Answer
మరాఠి

7. తన పాండిత్యంతో, పరిశోధనలతో ‘తెలంగాణ భీష్ముడి’గా పేరొందిన కవి?
1) ఆదిరాజు వీరభద్రారావు
2) చేకూరి రామారావు
3) గూడూరి సీతారాం
4) ఇరివెంటి కృష్ణమూర్తి

View Answer
ఆదిరాజు వీరభద్రారావు

8. డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ‘ఆధునికాంధ్ర కవిత్వం- సంప్రదాయాలు – ప్రయోగాలు’ రచన
ఒక:
1) కవితా సంపుటి
2) ప్రామాణిక సిద్ధాంత గ్రంథం
3) వ్యాస సంపుటి
4) ఏదీకాదు

View Answer
ప్రామాణిక సిద్ధాంత గ్రంథం

9. తెలుగులో తొలి త్ర్యర్థి కావ్యమైన ‘రాఘవ యాదవ పాండవీయం’ రచయిత?
1) యథావాక్కుల అన్నమయ్య
2) కొరవి గోపరాజు
3) ఎలకూచి బాల సరస్వతి
4) పాల్కురికి సోమన

View Answer
ఎలకూచి బాల సరస్వతి

10. ‘స్మృతి కిణాంకం’ అనే ఉత్తమ విమర్శనా గ్రంథం రాసిన వారెవరు?
1) చేకూరి రామారావు
2) చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) వేముగంటి నరసింహాచార్యులు

View Answer
చేకూరి రామారావు