TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

26. “ముద్ద సంగయ్య కథ’ పాల్కురికి సోమ నాథుని ఏ కావ్యంలో ఉంది?
1) అనుభవసారం
2) బసవ పురాణం
3) పండితారాధ్య చరిత్ర
4) చతుర్వేద సారం

View Answer
బసవ పురాణం

27. తెలుగులో తొలి లక్షణ గ్రంథం ‘కవి జనాశ్రయం’ రాసిందెవరు?
1) సోమదేవ సూరి
2) మల్లయ రేచన
3) వేములవాడ భీమకవి
4) పంప కవి

View Answer
మల్లయ రేచన

28. ‘సింగ భూపాలీయం’ అనే నామాంతరం ఉన్న ‘రసార్ణవ సుధాకరం’ ఒక:
1) వ్యాకరణ గ్రంథం
2) చంధో గ్రంథం
3) అలంకారశాస్త్ర గ్రంథం
4) వ్యాఖ్యానం

View Answer
అలంకారశాస్త్ర గ్రంథం

29. గ్రామీణ సమస్యలే నేపథ్యంగా బోయ జంగయ్య రాసిన రచన?
1) జాతర
2) ఎచ్చరిక
3) మా ఊరు
4) వలస జీవి

View Answer
జాతర

30. “సింహాసన ద్వాత్రింశక’ అనే కథాకావ్యం రాసిన కవి?
1) శ్రీనాథుడు
2) పాల్కురికి సోమన
3) ధూర్జటి
4) కొరవి గోపరాజు –

View Answer
కొరవి గోపరాజు –