TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?ఉత్తరాయణ ప్రారంభ కాలము
డిసెంబర్ 12
డిసెంబర్ 22
నవంబర్ 12
నవంబర్ 22

View Answer
డిసెంబర్ 22✅

?దక్షిణాయన ప్రారంభ కాలంలో పగలు ఏ విధంగా ఉంటుంది
తక్కువగా
చాలా తక్కువగా
సుధీర్ఘంగా
పగలు ,రాత్రి సమానంగా

View Answer
సుధీర్ఘంగా ✅

?పగలు ,రాత్రులు సమానంగా ఉండునది
భూమధ్యరేఖ
కర్కాటక రేఖ
అంటార్కిటికా
ధృవాలు

View Answer
భూమధ్యరేఖ ✅

?ధృవాల దగ్గర రోజు అత్యధిక పొడవు
12 గం
24 గం
3 నెలలు
6 నెలలు

View Answer
6 నెలలు✅

?భూమి సూర్యుడికి దగ్గరగా చేరు రోజు
రవినీచ
అపహేళి
ఉత్తరాయణాంతము
దక్షిణాయణాంతము

View Answer
రవినీచ ✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.