TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది
సూర్యుడు చంద్రునికి భూమికి మధ్యకు వచ్చినప్పుడు
భూమి చంద్రునికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు
చంద్రుడు భూమికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు
చంద్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు

View Answer
భూమి చంద్రునికి సూర్యునికి మధ్యకు వచ్చినప్పుడు ✅

?ప్రచ్ఛాయ అనగా
సూర్యుడి యొక్క చీకటి భాగము
చంద్రుడి యొక్క చీకటి భాగము
భూమి యొక్క చీకటి భాగము
2&3

View Answer
2&3✅

?కంకణ సూర్యగ్రహణం ఈ సంధర్భంలో ఏర్పడుతుంది …
చంద్రుడు భూమి యొక్క ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నప్పుడు
భూమి చంద్రుడి యొక్క ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నప్పుడు
భూమి సూర్యుని ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నప్పుడు
సూర్యుడు భూమి ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నప్పుడు

View Answer
భూమి చంద్రుడి యొక్క ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నప్పుడు ✅

?డైమండ్ రింగ్ దృగ్విషయం సూర్యగ్రహణం ఏర్పడబోయే సమయంలో సూర్యునిలోని ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది …
సూర్యుని యొక్క క్రోమోస్పియర్ దిగువ భాగం
సూర్యుని యొక్క క్రోమోస్పియర్ ఎగువ భాగం
సూర్యుని యొక్క కరోనా దిగువ భాగం
సూర్యుని యొక్క కరోనా ఎగువ భాగం

View Answer
సూర్యుని యొక్క కరోనా దిగువ భాగం ✅

?బ్లూమూన్ అనగా
ఒక నెలలో ఏర్పడే మొదటి పౌర్ణమి
ఒక నెలలో ఏర్పడే రెండవ పౌర్ణమి
ఒక నెలలో ఏర్పడే మూడవ పౌర్ణమి
ఒక నెలలో ఏర్పడే నాల్గవ పౌర్ణమి

View Answer
ఒక నెలలో ఏర్పడే రెండవ పౌర్ణమి ✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.