TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు?
ఎ) హోంమత్రి
బి) ప్రధానమంత్రి
సి) కేబినెట్ కార్యదర్శి
డి) హోం కార్యదర్శి

View Answer
బి) ప్రధానమంత్రి ✅

? ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ఐక్యరాజ్య సమితి
సి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
డి) రెడ్క్రాస్,

View Answer
రెడ్క్రిసెంట్✅

?జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాతపేరు?
ఎ) జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం
బి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్
సి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
డి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్

View Answer
డి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్✅

? సిడర్(SIDR) అనే తుపాను బంగ్లాదేశ్ను తాకిన సంవత్సరం?
ఎ) 2006
బి) 2005
సి) 2008
డి) 2007

View Answer
డి) 2007✅

?లాతూర్లో భూకంపం సంభంవించిన సంవత్సరం?
ఎ) 1993
బి) 1994
సి) 1995
డి) 1990

View Answer
ఎ) 1993✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.