TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?సంవత్సరంలో ఉత్తరార్థగోళంలో అతి తక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది
డిసెంబర్ 25
డిసెంబర్ 24
డిసెంబర్ 23
డిసెంబర్ 22

View Answer
డిసెంబర్ 22✅

?సూర్యుడికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది …
జనవరి
మార్చి
జూన్
ఆగష్టు

View Answer
జనవరి ✅

?ఉత్తర ధృవంపై సూర్యుడు ప్రకాశిస్తూ ఉండే సమయం …
సెప్టెంబరు 23-మార్చి 21 వరకు
మార్చి 21-సెప్టెంబరు 23 వరకు
జూన్ 21-డిసెంబర్ 22
జూన్ 21 మాత్రమే

View Answer
మార్చి 21-సెప్టెంబరు 23 వరకు✅

?విషవత్తులు ఎప్పుడు ఏర్పడుతాయి
మార్చి 21,సెప్టెంబర్ 23
జూన్ 21,డిసెంబర్ 22
మార్చి 21,జూన్ 21
జూన్ 21,సెప్టెంబరు 23

View Answer
మార్చి 21,సెప్టెంబర్ 23✅

?సంపూర్ణ సూర్య గ్రహణం గరిష్ఠంగా ఎంతసేపు ఉంటుంది
5 ని॥ 20 సె॥
6 ని ॥ 18 సె ॥
7 ని ॥ 40 సె ॥
8 ని ॥ 50 సె ॥

View Answer
7 ని ॥ 40 సె ॥✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.