TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రహణాలు ఎక్కువగా ఏర్పడతాయి
చంద్రగ్రహణాలు
సూర్య గ్రహణాలు
ఇంద్రగ్రహణాలు
1&2

View Answer
సూర్య గ్రహణాలు✅

?ఈ శతాబ్ద కాలంలోనే సుధీర్ఘమైన చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది
2011 మార్చి 21
2011 ఏప్రిల్ 21
2011 మే 15
2011 జూన్ 15

View Answer
2011 జూన్ 15✅

?ఇటీవలి కాలంలో చంద్రుడు ,సూపర్ మూన్ దశలోకి ఎప్పుడు వచ్చాడు
జూలై 2, 2015
జూలై 15, 2015
జూలై 29, 2015
జూలై 31, 2015

View Answer
జూలై 31, 2015✅

?భూమిపై పోటు పాటులను కలగజేయడంలో సూర్యుడు మరియు చంద్రుడి యొక్క జలాల నిష్పత్తి భూమిపై క్రింది విధంగా ఉంటుంది
5:5
5:11
10:12
15:20

View Answer
5:11✅

?పర్యవేల తరంగాలు క్రింద తెలిపిన రోజులలో ఏర్పడుతాయి
పౌర్ణమి
అమావాస్య
విషవత్తులు
పైవన్నీ

View Answer
పైవన్నీ✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.