TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

? డిజాస్టర్ ప్రోన్నెస్ అంటే?
ఎ) విపత్తులు సంభవించిన ప్రాంతం
బి) విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం
సి) విపత్తులు నివారించిన ప్రాంతం
డి) ఏదీకాదు

View Answer
బి) విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం✅

? భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?
ఎ) మిథైల్ ఐసోకొల్లేట్
బి) నైట్రోటోలిన్
సి) మిథైల్ ఐసోసైనేట్
డి) కార్బాక్సీ మిథైల్

View Answer
సి) మిథైల్ ఐసోసైనేట్✅

?విపత్తుల ప్రభావం కింది వాటిలో వేటిపై ఉంటుంది?
ఎ) సహజ, భౌతిక వనరులు
బి) మానవ వనరులు
సి) ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ

View Answer
డి) పైవన్నీ✅

? కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య, అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది?
ఎ) అణు విస్ఫోటనం
బి) ఉగ్రవాదం
సి) అంటువ్యాధులు
డి) భూపాతాలు

View Answer
బి) ఉగ్రవాదం✅

? బీహర్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం?
ఎ) 2002
బి) 2004
సి) 2008
డి) 2005

View Answer
సి) 2008✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.