TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?సూర్య చంద్రుల విరుద్ద ఆకర్షణ వల్ల ఏర్పడే తరంగాలు ఏవి
పర్వవేలా తరంగాలు
లఘువేలా తరంగాలు
ప్లూమేజ్
సునామీలు

View Answer
లఘువేలా తరంగాలు✅

?భేద్యత (Vulnerability) అంటే?
ఎ) విపత్తుకు గురయ్యే పరిస్థితి
బి) విపత్తును ఎదుర్కొనే పరిస్థితి
సి) విపత్తు రాని పరిస్థితి
డి) ఏదీకాదు

View Answer
ఎ) విపత్తుకు గురయ్యే పరిస్థితి✅

? కింది వాటిలో భేద్యత (Vulnerability)పైఅధారపడని అంశం?
ఎ) ఆర్థిక పరిస్థితి
బి) వయసు
సి) పేదరికం
డి) ఏదీకాదు

View Answer
డి) ఏదీకాదు✅

? విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు?
ఎ) విపత్తుకు ముందు
బి) విపత్తు సమయంలో
సి) విపత్తు తర్వాత
డి) పైవన్నీ

View Answer
పైవన్నీ✅

?ప్రథమ స్పందకులు అంటే?
ఎ) విపత్తుకు లోనయ్యేవారు
బి) విపత్తుకు తక్షణమే స్పందించేవారు
సి) ఉపశ మనం క ల్గించేవారు
డి)పైవన్నీ

View Answer
పైవన్నీ✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.