TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

? ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2005, డిసెంబరు 14
బి) 2005, డిసెంబరు 18
సి) 2005, డిసెంబరు 23
డి) 2005, డిసెంబరు 12

View Answer
2005, డిసెంబరు 23✅

? కమ్యూనిటీ అంటే?
ఎ) ఒక ప్రదేశంలో నివసించేవారు
బి) స్థానికంగా గుర్తింపు ఉండేవారు
సి) ఒకే జీవన విధానం కలిగినవారు
డి) పైవన్నీ

View Answer
డి) పైవన్నీ✅

?కిందిస్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు?
ఎ) జిల్లా కలెక్టర్
బి) స్థానిక ప్రభుత్వం
సి) ఎమ్ఈవో
డి) ఎమ్పీడీవో

View Answer
బి) స్థానిక ప్రభుత్వం✅

?జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్?
ఎ) జిల్లా కలెక్టర్
బి) మేయర్
సి) ఎస్పీ
డి) జెడ్పీ చైర్మన్

View Answer
ఎ) జిల్లా కలెక్టర్ ✅

?రాష్ర్ట విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు?
ఎ) ఛీఫ్ సెక్రటరీ
బి) ముఖ్యమంత్రి
సి) హోంమత్రి
డి) గవర్నర్

View Answer
బి) ముఖ్యమంత్రి ✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.