TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU

?శుద్ద సప్తమి మరియు బహుళ సప్తమి రోజులలో చంద్రుడు భూమితో ఎన్ని డిగ్రీల కోణం చేస్తూ ఉంటాడు
30 డిగ్రీలు
60 డిగ్రీలు
90 డిగ్రీలు
180 డిగ్రీలు

View Answer
90 డిగ్రీలు✅

?పౌర్ణమి రోజున చంద్రుడు భూమితో ఎన్ని డిగ్రీల కోణం చేస్తూ ఉంటాడు
0
60
90
180

View Answer
180✅

?సూర్యుడు ,చంద్రుడు ,భూమికి వ్యతిరేక దిశలో ఉండే స్థితిని ఏమని పిలుస్తారు
క్వాడ్రేచర్
సిజిగి
న్యుబ్జ
గిబ్బస్

View Answer
సిజిగి ✅

?భారతదేశంలో అత్యంత ఎత్తైన పోటులు సంభవించే ప్రాంతం …
కాంభే సింధూశాఖల్లోని ఓక్లా
కంబట్ సింధూ శాఖ
రాణా ఆఫ్ కచ్
గల్ఫ్ ఆఫ్ మన్నార్

View Answer
కాంభే సింధూశాఖల్లోని ఓక్లా✅

?ఈ రోజు వచ్చిన పోటు కన్నా రేపు వచ్చే పోటు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది
దాదాపు 53 నిమిషాలు
దాదాపు 2 గంటలు
6 గంటల 13 నిమిషాలు
12 గంటల 26 నిమిషాలు

View Answer
దాదాపు 53 నిమిషాలు✅

1 thought on “TRT TET SOCIAL CONTENT GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS IN TELUGU”

Comments are closed.