TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

సైకాలజీ 1 పెరుగుదల – వికాసం
1. వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతి శీలక మార్పును ఏమంటారు.
ఎ) అభ్యాసం
బి) వికాసం
సి) పెరుగుదల
డి) పరిపక్వత

View Answer
బి) వికాసం

2. ఏది లేనప్పుడు పరిపక్వత జరుగదు.
ఎ) పెరుగుదల
బి) అభ్యసం
సి) ప్రేరణ
డి) వికాసం

View Answer
బి) అభ్యసం

3. అసాధారణ పరిస్థితులలో రెండు అండాలు విడుదల అయినపుడు, భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు.
ఎ) అసమరూప కవలలు
బి) సమరూప కవలలు
సి) త్రికవలలు
డి) ఏదీకాదు

View Answer
ఎ) అసమరూప కవలలు

4. జీవితానికి పునాది దశ
ఎ) బాల్యదశ
బి) శైశవ దశ
సి) యవ్వన దశ
డి) వయోజన దశ

View Answer
బి) శైశవ దశ

5. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ
ఎ) ఉత్తర బాల్యదశ
బి) పూర్వ బాల్యదశ
సి) యవ్వనారంభ దశ
డి) కౌమార దశ

View Answer
డి) కౌమార దశ

6. పిల్లల్లో భయం కంటే ఎక్కువగా కనిపించేఉద్వేగం
ఎ) ఆనందం
బి) కోపం
సి) అసూయ
డి) ప్రేమ

View Answer
బి) కోపం